బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- బీజేపీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభానికి విజయవాడకు
- ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకుని పూజలు
- ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని ఈవో వినతి
ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రి వెంట ఎంపీ జీవీఎల్, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.