01 Sat 20:03 దళిత రైతు గాలి జైపాల్ పట్ల పోలీసు వేధింపులను ఖండిస్తున్నాం: చంద్రబాబు నెల్లూరు జిల్లాలో దళిత రైతుపై పోలీసుల దాడి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లే అధికారం ఎవరిచ్చారన్న చంద్రబాబు నిజాయతీగా వ్యవహరించిన రైతుకు ఇచ్చే బహుమానం ఇదేనా?
02 Fri 09:36 ఓటముల్లో ఉన్నా కాసుల వర్షం.. పాక్ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచిన పీసీబీ! 2026-27 సీజన్కు కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రకటించిన పీసీబీ టెస్ట్ క్రికెట్‌ను బ్రతికించుకోవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు ప్రాధాన్యం టెస్ట్ మ్యాచ్ ఫీజును 8 లక్షల నుంచి ఏకంగా 15 లక్షలకు పెంపు విభిన్న ఫార్మాట్ల ఆధారంగా ఐదు రకాల కొత్త ట్రాక్‌ల ఏర్పాటు ఐసీసీ టోర్నీలు గెలిస్తే ఏకంగా 500 శాతం అదనపు బోనస్ ఇస్తామని ఆఫర్
03 Fri 09:32 పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య ప్రధాన నిందితుడు షేర్ షాను అరెస్ట్ చేసిన పోలీసులు హత్య వెనుక ఉగ్రవాద కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి ఘటనపై భారత్ నుంచి తీవ్ర స్పందన.. ఖండించిన అకల్ తఖ్త్, బీజేపీ మైనారిటీల రక్షణలో పాక్ విఫలమైందని విమర్శలు
04 Fri 09:14 న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కలకలం.. నిక్స్ ఛాంపియన్‌షిప్ వేడుకల వేళ పేలిన తుపాకులు! న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు విజయం తర్వాత నగరంలో భారీ పరేడ్ వేడుకలు ముగిసిన కొన్ని గంటల్లోనే టైమ్స్ స్క్వేర్ వద్ద చెలరేగిన ఘర్షణ, కాల్పులు భయంతో పరుగులు తీసిన పర్యాటకులు, స్థానిక దుకాణాల్లో తలదాచుకున్న జనం వెంటనే స్పందించి నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్పుల ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు
05 Fri 09:11 కశ్మీర్ అంశంపై పాక్‌కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్ ఐరాసలో మళ్లీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్ దీటుగా బదులిచ్చిన భారత దౌత్యాధికారి అనుపమా సింగ్ ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం వారి అధికారిక విధానమని స్పష్టీకరణ పీఓకేలో పరిస్థితులను వివరిస్తూ పాక్ ను ఎండగట్టిన భారత్ సింధూ జలాల ఒప్పందం నేటి పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టీకరణ
06 Fri 09:06 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన ఇండియన్ మనీ.. ప్రస్తుతం అక్కడ మనోళ్ల మొత్తం సొమ్ము ఎంత ఉందంటే..! స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు రూ.36,793 కోట్లకు చేరినట్లు వెల్లడి అయితే 50 శాతం పైగా పెరిగిన కస్టమర్ ఖాతాల్లోని డిపాజిట్లు ఇది నల్లధనం కాదని స్పష్టం చేసిన స్విస్ నేషనల్ బ్యాంక్ భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం అమల్లో ఉన్నట్లు వెల్లడి
07 Fri 08:52 ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. టెన్షన్ పుట్టిస్తున్న వైట్ హౌస్ వ్యాఖ్యలు! అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇరాన్ అణు నిరోధానికి ఈ ఒప్పందం సరిపోదంటూ ఇజ్రాయెల్ మంత్రుల అభ్యంతరం ఇజ్రాయెల్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ఏకైక పెద్ద దేశం అమెరికానే అని వాన్స్ స్పష్టీకరణ అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలని వైట్ హౌస్ హెచ్చరిక
08 Fri 08:37 అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ అమెరికాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు నిరాశతో ట్రంప్ అనేక ఒత్తిళ్లు తెచ్చినట్లు వెల్లడి ఒప్పందంపై తనకు భిన్నాభిప్రాయం ఉందని వ్యాఖ్య భవిష్యత్తులో అదనపు డిమాండ్లు తెస్తే అంగీకరించమని స్పష్టీకరణ
09 Fri 08:34 మోదీ ఫ్రాన్స్ పర్యటనకు అరుదైన ముగింపు.. ప్రధానికి హిందీలో మాక్రాన్ వీడ్కోలు సందేశం 'ప్రియ మిత్ర నరేంద్ర, ఫ్రాన్స్-భారత్ దోస్తీ అమర్ రహే' అంటూ స్నేహాన్ని చాటిన మాక్రాన్ రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాల నిర్ణయం 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్' స్థాయికి చేరిన భారత్-ఫ్రాన్స్ సంబంధాలు ఫిబ్రవరిలో మళ్లీ కలుద్దామంటూ మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రత్యేక ఆహ్వానం
10 Fri 08:14 అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన శ్రీశాంత్ భార్య భువనేశ్వరి వల్లే తాను బతికి ఉన్నానని వెల్లడి స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న మాజీ క్రికెటర్ కష్టకాలంలో తన భార్య, ఆమె కుటుంబం అండగా నిలిచారని భావోద్వేగం బెయిల్‌పై బయటకు రావడానికి తన భార్యే కారణమని వ్యాఖ్య