ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాష్ట్రానికి బాబు తెచ్చింది ఏందయ్యా అంటే నీరూ, మట్టి!: విజయసాయిరెడ్డి
    01 Thu 15:48

    రాష్ట్రానికి బాబు తెచ్చింది ఏందయ్యా అంటే నీరూ, మట్టి!: విజయసాయిరెడ్డి

    • అమరావతిపై చంద్రబాబు ట్వీట్
    • విమర్శలు చేసిన విజయసాయి
    • జనాలు నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి అంటూ వ్యాఖ్యలు
  • నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం!
    02 Thu 07:27

    నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం!

    • మైనర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కాన్పూర్ జ్యువెలర్ అరెస్ట్
    • స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అఘాయిత్యం
    • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    • నిందితుడికి గతంలోనూ ఇలాంటి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి
  • ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ
    03 Thu 07:12

    ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ

    • ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం లేదన్న ప్రకాశ్ రాజ్
    • రూ.200 కోట్ల కుట్ర ఆరోపణలను తీవ్రంగా ఖండన
    • మాస్క్ వ్యక్తి చిన్నయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం
    • వివరాలను సిట్ చీఫ్‌కు అందించానన్న నటుడు
    • అనవసరంగా తన పేరు లాగితే చట్టపరమైన చర్యలని హెచ్చరిక
  • సినిమా సీన్‌ను తలపించిన ఘోర విమాన ప్రమాదం.. స్టార్టప్ సీఈవో దుర్మరణం!
    04 Thu 07:09

    సినిమా సీన్‌ను తలపించిన ఘోర విమాన ప్రమాదం.. స్టార్టప్ సీఈవో దుర్మరణం!

    • టెక్సాస్‌లో హైవేపై కుప్పకూలిన ప్రైవేట్ జెట్
    • ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
    • మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడిన స్థానికులు
    • మృతుడు ఆస్టిన్ స్టార్టప్ సీఈవో జాషువా బేర్‌గా గుర్తింపు
    • సాంకేతిక లోపంతో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఘటన
  • పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం
    05 Thu 06:54

    పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం

    • పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట
    • భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా  
    • అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం
    • తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం
  • యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు!
    06 Thu 06:42

    యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు!

    • అమెరికా - ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ
    • తాత్కాలికంగా ముగిసిన సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలు
    • హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, పన్నుల రద్దు
    • ఇరాన్‌ అణ్వాయుధ సంపత్తి తగ్గింపునకు అంగీకారం 
    • పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం సక్సెస్
  • అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
    07 Thu 06:29

    అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

    • తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు.
    • ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన
    • జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్న సీఎం
    • దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలన్న చంద్రబాబు
    • పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభిస్తోందన్న సీఎం
  • కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    08 Thu 06:09

    కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ సస్పెండ్
    • ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
    • సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచన
    • పోలీసుల అదుపు తర్వాతే సాయికృష్ణ కనపడలేదంటున్న కుటుంబం
    • జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు
  • విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
    09 Wed 22:47

    విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపు
    • రాష్ట్రవ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం
    • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
  • కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే?
    10 Wed 22:34

    కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే?

    • కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదన్న కవిత
    • బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను మూసేశానని వ్యాఖ్య
    • తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’తోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానన్న కవిత
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV