హైదరాబాదులో వర్షం పడుతుంటే వరద ఎలా పెరిగిందో చూపుతున్న సీసీటీవీ వీడియో!
- వరద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో
- 2 గంటల వ్యవధిలోనే నీట మునిగిన ఇళ్లు
- వైరల్ అవుతున్న వీడియో
పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో వరద వీడియోను సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. హఫీజ్ బాబా నగర్, ఒమర్ కాలనీ, ఫూల్ బాగ్, ఇందిరా నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలోనే వరద నీరు భారీగా వచ్చి చేరింది. అక్టోబర్ 18 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇళ్లలోకి చేరిన వరద నీటి వీడియోను మీరూ చూడవచ్చు.