సంక్రాంతి బరిలో రానా 'అరణ్య'
- పర్యావరణ అంశం ఆధారంగా చిత్రం
- అనేక భాషల్లో విడుదల
- నిరీక్షణ ముగిసిందన్నా రానా
ఇందులో రానా పాత్రకు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతి బరిలో రానా ఓ సందేశాత్మక చిత్రంతో రానున్నాడు. కాగా, సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', నితిన్ 'రంగ్ దే' బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.