చర్మంపై 9 గంటల పాటు సజీవంగా కరోనా.. పరిశోధనలో వెల్లడి
- జపాన్ పరిశోధనలో వెల్లడి
- లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ వైరస్
- తక్కువ ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకు
మరోవైపు, కరోనా కచ్చితంగా ఎంతకాలం పాటు మనిషి శరీరం బయట ఉంటుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై జపాన్ పరిశోధకులు పలు విషయాలు గుర్తించారు. శానిటైజ్ చేయనంతవరకు కరోనా వంటి వైరస్ లు అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బతకగలవని జపాన్ పరిశోధకులు చెప్పారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ ఉంటాయిని గుర్తించారు. మానవ శరీరంపై దాదాపు తొమ్మిది గంటల వరకు వైరస్ బతికి ఉంటుందని చెప్పారు.