చైనా వ్యాక్సిన్ తో సత్ఫలితాలు: లాన్సెట్ అధ్యయనం
- వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత
- స్వల్పంగా జ్యరం, ఒళ్లు నొప్పులు మాత్రమే
- పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న లాన్సెట్
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత పెరిగిందని సీఎన్బీజీ తెలియజేసింది. తమ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్ట్స్ బీబీఐబీపీ - కోర్ వీ పేరిట ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిన పది వ్యాక్సిన్ లలో బీబీఐబీపీ-కోర్-వీ కూడా ఒకటి.