స్పోర్ట్స్ డ్రెస్సులో వెంకయ్యనాయుడు వాకింగ్... ఫొటోలు ఇవిగో'!
- కరోనా నుంచి కోలుకున్న భారత ఉపరాష్ట్రపతి
- వెంకయ్యనాయుడుకు నిన్న కరోనా నెగెటివ్
- ఫిట్ నెస్, దేశీయ ఆహారంతో త్వరగా కోలుకున్నానని వెంకయ్య వెల్లడి
దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా వైరస్ ప్రభావం నుంచి తాను త్వరగా కోలుకోవడానికి ఫిజికల్ ఫిట్ నెస్, మానసిక బలంతో పాటు దేశీయ ఆహారం ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. డాక్టర్ల సూచనను కచ్చితంగా పాటించి, త్వరగా ఆరోగ్యం సంతరించుకున్నానని తెలిపారు.
