ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం
    Tue 13:43

    తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

    • రాజోలు మండలంలో ఘటన
    • విగ్రహం ముక్కు పగులగొట్టిన దుండగులు
    • కేసు నమోదు చేస్తామన్న పోలీసులు
    Read full story
  • ఇండియా ఒక 'పవర్ ఫుల్' కంట్రీ: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ప్రశంసలు
    Sat 16:27

    ఇండియా ఒక 'పవర్ ఫుల్' కంట్రీ: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ప్రశంసలు

    • ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక కీలక శక్తి అని కొనియాడిన అమెరికా 
    • సింగపూర్‌లోని షాంగ్రి-లా సదస్సులో యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు
    • భారత్ తన సైన్యాన్ని వేగంగా ఆధునికీకరిస్తోందని ప్రశంస
    • మిత్రదేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలని అమెరికా పిలుపు
    Read full story
  • రూ.1.10 కోట్లకు కొంటే.. రూ.33 కోట్ల లాభం.. ఐపీఎల్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ!
    Sat 16:26

    రూ.1.10 కోట్లకు కొంటే.. రూ.33 కోట్ల లాభం.. ఐపీఎల్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ!

    • ఐపీఎల్ 2026లో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం
    • రూ.1.10 కోట్లకు కొనుగోలు చేస్తే.. రూ.34.97 కోట్ల విలువైన ప్రదర్శన
    • ఈ సీజన్‌లో రూ.33.87 కోట్ల లాభంతో అత్యధిక లాభదాయక ఆటగాళ్లలో మూడో స్థానం
    • పవర్‌ప్లేలో ఆధిపత్యం.. ప్లేఆఫ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైనం
    • తర్వాతి వేలంలో ఇతని ధర కనీసం రూ.15-18 కోట్లు పలకవచ్చని అంచనా
    Read full story
  • చెరువు మధ్యలో కట్ట నిర్మించి.. రూ.5,500 కోట్ల భూకబ్జా కుట్రను భగ్నం చేసిన హైడ్రా
    Sat 16:08

    చెరువు మధ్యలో కట్ట నిర్మించి.. రూ.5,500 కోట్ల భూకబ్జా కుట్రను భగ్నం చేసిన హైడ్రా

    • హైదరాబాద్ శివారులోని ముష్కిన్ చెరువు కబ్జా యత్నం భగ్నం
    • చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టను కూల్చివేసిన హైడ్రా
    • రెండు నెలల నోటీసు తర్వాత రంగంలోకి దిగిన అధికారులు
    • చెరువు సరిహద్దులకు కంచె వేసి పరిరక్షణ చర్యలు ప్రారంభం
    Read full story
  • పసిడికి ‘పన్ను’ సెగ.. భారత్‌లో భారీగా తగ్గిన బంగారం డిమాండ్!
    Sat 16:03

    పసిడికి ‘పన్ను’ సెగ.. భారత్‌లో భారీగా తగ్గిన బంగారం డిమాండ్!

    • కేంద్రం నిర్ణయంతో బంగారం కొనుగోళ్లు డౌన్‌
    • పసిడిపై పన్ను భారం భారీగా పెంపు
    • నిత్యవసరాల ధరల పెరుగుదల వల్ల నష్టం
    • లైట్‌వెయిట్ నగల వైపు కస్టమర్ల మొగ్గు
    • పాత బంగారం అమ్మేందుకు జనం క్యూ
    Read full story
  • రాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను... పట్టపగలే చీకట్లు!
    Sat 16:01

    రాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను... పట్టపగలే చీకట్లు!

    • రాజస్థాన్‌లోని పలు జిల్లాలను ముంచెత్తిన ఇసుక తుఫాను
    • చురు, బికనీర్, శ్రీ గంగానగర్‌పై తీవ్ర ప్రభావం
    • అరగంట పాటు దట్టమైన ధూళితో అంధకారంగా మారిన వాతావరణం
    • పశ్చిమ అలజడుల కారణంగానే ఈ తుఫానులు అని వెల్లడి
    • ప్రస్తుతానికి ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు
    Read full story
  • ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    Sat 15:59

    ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించబోతున్నారంటూ ప్రచారం
    • నిరసనలకు దిగిన ఎంప్లాయీస్ యూనియన్
    • ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న రాంప్రసాద్ రెడ్డి
    Read full story
  • ట్రంప్‌కు మెడిక‌ల్ టెస్టులు.. రిపోర్టులో ఏం వ‌చ్చిందంటే..!
    Sat 15:56

    ట్రంప్‌కు మెడిక‌ల్ టెస్టులు.. రిపోర్టులో ఏం వ‌చ్చిందంటే..!

    • ట్రంప్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని వైద్య నివేదిక
    • శారీరకంగా, మానసికంగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడి
    • గత ఏడాదితో పోలిస్తే 6 కిలోల బరువు పెరిగినట్టు గుర్తింపు
    • మేధో సామర్థ్య పరీక్షలో ట్రంప్‌కు 30కి 30 మార్కులు
    • మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఆరోగ్య నివేదికకు ప్రాధాన్యం
    Read full story
  • టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు!
    Sat 15:43

    టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు!

    • ట్యూషన్ల ద్వారా నెలకు రూ.9 వేలు మాత్రమే సంపాదించిన టీచర్
    • స్నేహితుడి సలహాతో రూ.50 వేల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ప్రారంభం
    • ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం
    • ఖర్చులన్నీ పోను నెలకు రూ.60,000 వరకు ఆదా
    Read full story
  • సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
    Sat 15:31

    సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

    • ఓ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమాని
    • పట్టించుకోకుండా వెళ్లిపోయిన పూజా హెగ్డే
    • అంత పొగరా అంటూ అభిమానుల విమర్శలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV