ఏపీ కరోనా అప్ డేట్: 31 మంది మృతి, 5,145 కొత్త కేసులు
- గత 24 గంటల్లో 70,521 శాంపిల్స్ పరీక్ష
- అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 862 కేసులు
- తాజాగా 6,110 మందికి కరోనా నయం
ఓవరాల్ గణాంకాలు చూస్తే... రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864కి చేరింది. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 47,665 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,159కి పెరిగింది.