మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్... పవన్ ను కలిసిన ఆనందంలో కిచ్చ సుదీప్ వ్యాఖ్యలు
- హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో సుదీప్ భేటీ
- జనసేనానికి మొక్కలు బహూకరించిన కన్నడ నటుడు
- ఇరువురి మధ్య గంటపాటు చర్చ
కాగా, పవన్ ను కలిసిన సందర్భంగా కిచ్చ సుదీప్ కొన్ని మొక్కలను బహూకరించారు. ఈ భేటీపై కిచ్చ సుదీప్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో నిరాడంబరంగా, ఎంతో నిగర్వంగా ఉండే మనిషి పవన్ కల్యాణ్, ఆయనకు నేను ఫిదా అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్ అంటూ స్పందించారు.
