• యూపీలో మరో ఘోరం... పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో బాలిక మృతదేహం!
    Sun 09:44

    యూపీలో మరో ఘోరం... పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో బాలిక మృతదేహం!

    • యూపీలో రోజుకో అత్యాచారం వెలుగులోకి
    • సెప్టెంబర్ 26న అదృశ్యమైన బాలిక
    • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
    Wed 15:42

    భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

    • మెట్రో, ఐసీ డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ
    • పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట
    • ఆర్టీసీ బస్సులు ఉండగా పెట్రోల్ కష్టాలు దండుగ అంటూ ఆర్టీసీ ఎండీ ఆసక్తికర వ్యాఖ్య
  • ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు
    Wed 15:34

    ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు

    • పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం
    • నూతన జంటను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
    • ఈ వేడుకకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • ఒకే వేదికపై సందడి చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్
  • అమరావతి 'ఐకానిక్' టవర్లు రెడీ అవుతున్నాయి.. డయాగ్రిడ్ టెక్నాలజీతో అద్భుత నిర్మాణం: నారాయణ
    Wed 15:14

    అమరావతి 'ఐకానిక్' టవర్లు రెడీ అవుతున్నాయి.. డయాగ్రిడ్ టెక్నాలజీతో అద్భుత నిర్మాణం: నారాయణ

    • అమరావతిలో వేగం పుంజుకున్న ఐకానిక్ టవర్ల పనులు
    • హెచ్‌ఓడీ టవర్-3 వద్ద 'కార్నర్ నోడ్' అమర్చే పనులను ప్రారంభించిన నారాయణ
    • అమరావతి నిర్మాణానికి ప్రజల పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని వెల్లడి
  • బుమ్రాకు సంజనా ఫన్నీ వార్నింగ్.. 'ధురంధర్ 2' డైలాగ్‌తో ఆటపట్టించిన భార్య
    Wed 15:08

    బుమ్రాకు సంజనా ఫన్నీ వార్నింగ్.. 'ధురంధర్ 2' డైలాగ్‌తో ఆటపట్టించిన భార్య

    • "జస్సీ.. ఇల్లు గుర్తురాలేదా?" అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్
    • భర్త బాయ్స్ నైట్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ సరదా వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్‌గా మారిన ఈ డైలాగ్
    • సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే సంభాషణ ఇది
  • అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
    Wed 14:59

    అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

    • యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ నిబంధనలు
    • షార్జా నుంచి కరాచీకి వెళుతున్న పాకిస్థాన్ కంటైనర్ నౌక
    • అనుమతి లేదంటూ నౌకను నిలిపివేసిన ఇరాన్
    • ధృవీకరించిన కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం
  • రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
    Wed 14:39

    రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

    • 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్‌చరణ్
    • కంటి సమీపంలో చిన్న గాయం 
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
  • 40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా
    Wed 14:38

    40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

    • కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా
    • గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానన్న జీవన్ రెడ్డి
    • రాహుల్ విధానాలకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు
    • తమను ఇబ్బంది పెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శ
    • ఇకపై తన పోరాటం రేవంత్ విధానాలపైనే అని వెల్లడి
  • ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్
    Wed 14:31

    ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్

    • టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సింగపూర్‌లో గంభీర్
    • భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న హెడ్ కోచ్
    • ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనత
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్‌
    Wed 14:02

    ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్‌

    • పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుమార్తె వివాహ వేడుక
    • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • గుంటూరులో జరిగిన వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖుల సందడి