అభిమానులకు నిరాశ.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్
- యూఎస్ ఓపెన్ లో సెరెనా కాలికి గాయం
- తగ్గకుండానే ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన వైనం
- ఈ ఏడాది మరో టోర్నీలో కూడా ఆడబోనని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో, ఆమె గాయం తిరగబెట్టింది. దీంతో, టోర్నీ నుంచి సెరెనా వైదొలగినట్టు నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు సెరెనా మాట్లాడుతూ, ఆరు వారాలు రెస్ట్ తీసుకోకతప్పదని తెలిపింది. ఈ ఏడాది మరో టోర్నీని కూడా ఆడనని చెప్పింది.