01 Tue 19:56 ప్రతాపరెడ్డి వైసీపీకి చెందినవాడని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా: పెద్దిరెడ్డి బి.కొత్తకోటలో జడ్జి సోదరుడిపై దాడి వైసీపీ వాళ్లే దాడి చేశారంటున్న టీడీపీ నేతలు చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న పెద్దిరెడ్డి
02 Thu 21:24 ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా 1985 ఘటనపై కెనడా గూఢచారి సంస్థ తొలిసారి స్పష్టమైన వ్యాఖ్యలు మోదీ-మార్క్ కార్నీ భేటీ తర్వాత కెనడా చర్యలు వేగం ఖలిస్థానీ కార్యకలాపాలపై కఠిన చట్టాలు అమలు చేస్తున్న కెనడా దేవాలయాల వద్ద విద్వేష నిరసనలపై నియంత్రణకు బిల్ C-9 ఐఎస్‌ఐ మద్దతు నెట్‌వర్క్‌లపై ఒత్తిడి పెరిగిందన్న భారత నిఘా వర్గాలు
03 Thu 21:24 అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం నిరుద్యోగుల కోసం జూలైలో 'నైపుణ్యం' పోర్టల్ ఆవిష్కరణ అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగాలు
04 Thu 21:12 రూ. 17 లక్షల ఏటీఎం నగదు చోరీ: రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ ఏటీఎం క్యాష్ వ్యాన్‌లో రూ. 17 లక్షల చోరీ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్, ఇద్దరు కుమారులు అరెస్ట్ నిందితుల నుంచి రూ. 14.5 లక్షల నగదు స్వాధీనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ
05 Thu 21:09 ‘రావు బహదూర్’ చూసేందుకు ఆగలేకపోతున్నా: మహేశ్ బాబు ‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రశంసలు ‘ఆలోచనల్లోకి చొచ్చుకెళ్లే సినిమా’ అంటూ వ్యాఖ్య సత్యదేవ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు దీపా థామస్ పాత్రకు మంచి మార్కులు బీటీఎస్ వీడియోతో పెరిగిన అంచనాలు
06 Thu 20:58 వివాదాస్పద వీడియోపై భగవంత్ మాన్ సంచలనం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలు వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని, తన ముఖంతో ఉన్న మాస్క్ అని చెప్పిన ముఖ్యమంత్రి కెనడాకు చెందిన ఎన్నారై జగ్మన్ సమ్రా ఈ వీడియో వెనుక ఉన్నారని ఆరోపణ వీడియోలోని వ్యక్తికి మెడపై గాటు గుర్తు లేకపోవడమే నిదర్శనమని వివరణ ఇది ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని భగవంత్ మాన్ విమర్శ భగవంత్ మాన్ వాదనను తోసిపుచ్చిన బీజేపీ
07 Thu 20:38 మారుతీ డిజైర్ ప్రియం.. రూ.7,500 వరకు పెరిగిన ధరలు మారుతీ డిజైర్ ధరలు రూ.7,500 వరకు పెంపు LXI బేస్ వేరియంట్ ధర యథాతథం VXI CNG, ZXI CNGపై అత్యధిక పెంపు 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ CNG మోడల్ మైలేజీ 33.73 కిమీ/కేజీ
08 Thu 20:25 పిరమిడ్ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ కామత్ హెచ్చరిక 18 ఏళ్ల వయసులో రెండేళ్లు ఎంఎల్‌ఎం కంపెనీలో పనిచేసినట్లు కామత్ వెల్లడి తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందని వ్యాఖ్య భారత్‌లో ఇప్పటికీ రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు వస్తున్నాయని ఆందోళన 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడ్డారని అంచనా త్వరగా ధనవంతులు అయ్యే షార్ట్‌కట్ లేదని సూచన
09 Thu 20:20 యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు భారత్‌లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచిన యాపిల్ కొన్ని మోడళ్లపై లక్ష రూపాయల వరకు పెరిగిన ధర ఏఐ డిమాండ్‌తో పెరిగిన మెమొరీ చిప్‌ల ధరలే కారణమని వెల్లడి కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదన్న యాపిల్ వివిధ మోడళ్లపై రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెంపు
10 Thu 20:18 ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత బల్క్ ఎల్పీజీ సరఫరాలు 50% మేర పునరుద్ధరణ అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మెరుగైన దిగుమతులు హోటళ్లు, పరిశ్రమలకు భారీ ఊరట దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 వేల టన్నుల కంటే తగ్గదని హామీ