01 Sun 06:28 మరో 24 గంటల పాటు వర్షాలు బలహీనపడిన అల్పపీడనం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొన్నిచోట్ల కుంభవృష్టికి అవకాశం
02 Thu 07:50 తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,090 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడిపై తగ్గిన ప్రభావం దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు నమోదు
03 Thu 07:48 అంతరించిపోతున్న పక్షి జాతికి పునర్జన్మ.. రాజస్థాన్‌లో మూడు కొత్త పిల్లల జననం! 94కు చేరిన బ్రీడింగ్ సెంటర్లలోని పక్షుల మొత్తం సంతతి కృత్రిమ గర్భధారణ ద్వారా రెండు, సహజసిద్ధంగా ఒక పిల్ల జననం అంతరించిపోతున్న జాతిని కాపాడేందుకు ఫలించిన ప్రయత్నాలు బ్రీడింగ్ సీజన్ కొనసాగుతోందని, సంఖ్య మరింత పెరిగే అవకాశం
04 Thu 07:42 యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, యోగా గురు బాబా రామ్‌దేవ్ ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయింపు
05 Thu 07:27 నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం! మైనర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కాన్పూర్ జ్యువెలర్ అరెస్ట్ స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అఘాయిత్యం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి గతంలోనూ ఇలాంటి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి
06 Thu 07:12 ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం లేదన్న ప్రకాశ్ రాజ్ రూ.200 కోట్ల కుట్ర ఆరోపణలకు తీవ్రంగా ఖండన మాస్క్ వ్యక్తి చిన్నయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం వివరాలను సిట్ చీఫ్‌కు అందించానన్న నటుడు అనవసరంగా తన పేరు లాగితే చట్టపరమైన చర్యలని హెచ్చరిక
07 Thu 07:09 సినిమా సీన్‌ను తలపించిన ఘోర విమాన ప్రమాదం.. స్టార్టప్ సీఈవో దుర్మరణం! టెక్సాస్‌లో హైవేపై కుప్పకూలిన ప్రైవేట్ జెట్ ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడిన స్థానికులు మృతుడు ఆస్టిన్ స్టార్టప్ సీఈవో జాషువా బేర్‌గా గుర్తింపు సాంకేతిక లోపంతో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఘటన
08 Thu 06:54 పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం
09 Thu 06:42 యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు! అమెరికా - ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ తాత్కాలికంగా ముగిసిన సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, పన్నుల రద్దు ఇరాన్ అణ్వాయుధ సంపత్తి తగ్గింపునకు అంగీకారం పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం సక్సెస్
10 Thu 06:29 అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్న సీఎం దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలన్న చంద్రబాబు పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభిస్తోందన్న సీఎం