నటసింహాన్ని పవర్ స్టార్ కలిసిన వేళ... నాగబాబు పోస్ట్ చేసిన పాత పిక్ వైరల్!
- పాత పిక్ ను పోస్ట్ చేసిన నాగబాబు
- ఇద్దరు సోదరులు కలిసిన రోజని కామెంట్
- వైరల్ చేస్తున్న నందమూరి, మెగా ఫ్యాన్స్
ఇక దీనికి క్యాప్షన్ గా "నా ఇద్దరు సోదరులు కలిసిన ఓ రోజు. మొదటి వ్యక్తి నా సోదరుడు, రెండో వ్యక్తి మరో సోదరుడు. నందమూరి సింహాన్ని పవర్ స్టార్ కలిసిన రోజు" అని కామెంట్ పెట్టారు. ఈ పిక్ ను అటు నందమూరి అభిమానులు, ఇటు మెగాభిమానులు వైరల్ చేస్తున్నారు.