మలేసియాలోకి భారతీయులకు నో ఎంట్రీ!
- కరోనా నేపథ్యంలో మలేసియా కీలక నిర్ణయం
- 22 దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం
- కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే ఈ నిర్ణయమన్న మలేసియా
మరోవైపు ఉపాధిని వెతుక్కుంటూ మన దేశం నుంచి అక్కడకు వెళ్లిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరిలో తెలంగాణకు చెందిన వారు అధికంగా ఉన్నట్టు సమాచారం. తాజాగా మలేసియా తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న మన వారు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. మలేసియాలో ఇప్పటి వరకు 9,868 కరోనా కేసులు నమోదు కాగా... వీరిలో 9,189 మంది కోలుకున్నారు. 128 మంది ప్రాణాలు కోల్పోయారు.