ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైఎస్సార్ నిలువెత్తు చిత్రపటానికి గులాబీ పూలతో అభిషేకం చేసిన రఘురామకృష్ణరాజు
    Wed 13:29

    వైఎస్సార్ నిలువెత్తు చిత్రపటానికి గులాబీ పూలతో అభిషేకం చేసిన రఘురామకృష్ణరాజు

    • నేడు వైఎస్సార్ వర్థంతి
    • పెద్దాయన వర్థంతి కార్యక్రమాలతో వైసీపీ నేతలు బిజీ
    • జోహార్ వైఎస్సార్ అంటూ స్మరించుకున్న రఘురామకృష్ణరాజు
    Read full story
  • ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు
    Wed 07:29

    ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు

    • ఆమె డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలను ఖండించిన అధికారులు
    • పోస్ట్‌మార్టం నివేదికలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వెల్లడి
    • వరకట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ
    • భర్త, అత్తపై కేసు నమోదు.. పరారీలో భర్త
    Read full story
  • అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు
    Wed 07:27

    అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు

    • అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతి
    • మృతుడి తండ్రికి తీవ్రగాయాలు, తల్లి, సోదరుడికి గాయాలు
    • కుటుంబం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం
    • న్యూ మెక్సికోలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆవుల పూర్ణగోపి
    • ఇటీవలే అమెరికాకు కుమారుడి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు
    Read full story
  • తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    Wed 07:14

    తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత
    • పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
    • రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం
    • మంగళవారం వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురి మృతి
    • 19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం
    Wed 07:05

    వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం

    • వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి గదిలో ఘటన
    • ఎవరికీ గాయాలు కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
    • పేలుడుకు 15 నిమిషాల ముందే ఏసీని పరిశీలించిన టెక్నీషియన్
    • అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
    Read full story
  • నైజీరియాలో ఐసిస్‌పై వైమానిక దాడులు.. 175 మంది ఉగ్రవాదుల హతం
    Wed 06:52

    నైజీరియాలో ఐసిస్‌పై వైమానిక దాడులు.. 175 మంది ఉగ్రవాదుల హతం

    • నైజీరియాలో అమెరికా, స్థానిక బలగాల సంయుక్త దాడులు
    • ఉగ్ర స్థావరాలు, ఆయుధ డిపోలు ధ్వంసం
    • ఇటీవలే ఐసిస్ సెకండ్ ఇన్ కమాండ్‌ను మట్టుబెట్టిన దళాలు
    • తీవ్రవాదంపై పోరులో ఇది కీలక సహకారమన్న నైజీరియా అధ్యక్షుడు
    Read full story
  • ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం
    Wed 06:51

    ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం

    • బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆదరణ 3.0 పథకమన్న మంత్రి సవిత
    • ఈ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడి
    • కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు, నైపుణ్య శిక్షణ ఇస్తామన్న మంత్రి
    Read full story
  • లైవ్‌‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం
    Wed 06:36

    లైవ్‌‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం

    • రాజస్థాన్‌పై ఓటమి తర్వాత తీవ్ర అసహనానికి గురైన రిషభ్ పంత్
    • పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం
    • ఓటమి ఎదురైనా తమది గొప్ప జట్టేనని, ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్య 
    • ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే లక్నో నిష్క్రమణ
    Read full story
  • అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్
    Wed 06:30

    అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్

    • లండన్ మ్యూజియంలోని వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తేవాలని పిటిషన్
    • మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన పలు హిందూ సంఘాలు
    • విగ్రహం కోహినూర్ కన్నా విలువైందని పిటిషనర్ల వాదన
    • భోజ్‌శాలను వాగ్దేవి ఆలయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం
    • కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు
    Read full story
  • సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ
    Wed 06:25

    సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ

    • 7 వికెట్ల తేడాతో లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
    • 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఆర్‌ఆర్ 
    • సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. రాణించిన ధ్రువ్ జురెల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV