Mon 13:18 వీళ్లు పెద్దిరెడ్డి మనుషులు... ఎలా విధ్వంసానికి పాల్పడ్డారో చూడండి: నారా లోకేశ్ రాజకీయ రంగు పులుముకున్న ఓం ప్రతాప్ మరణం ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన లోకేశ్ పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ వ్యాఖ్యలు Read full story
Tue 08:44 అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్ రెండో నెలలోకి ప్రవేశించిన ఇరాన్-అమెరికా యుద్ధం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసిన ఇరాన్ ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటున్న వైట్ హౌస్ ట్రంప్ శాంతి ప్రణాళిక తిరస్కరణ.. ఇరాన్ సొంత షరతులు Read full story
Tue 08:38 అసెంబ్లీలో చేసిన అమరావతి తీర్మానానికి విలువ లేదు: బొత్స సత్యనారాయణ అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన వైసీపీ నేతలు సంపద మొత్తం అమరావతిలోనే పెడితే ఎలాగని ప్రశ్నించిన బొత్స ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్య Read full story
Tue 08:33 ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి దాడిలో ధ్వంసమైన మహాన్ ఎయిర్ విమానం భారత్ నుంచి సాయం తీసుకెళ్లేందుకు రావాల్సిన విమానం అది ఈ ఘటనతో మానవతా సాయానికి ఆటంకం కలుగుతుందని ఇరాన్ ఆందోళన దాడిని ఇంకా ధ్రువీకరించని అమెరికా అధికారులు Read full story
Tue 08:21 హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్ శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ Read full story
Tue 08:15 అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు నిర్మాణంపై ధర్మాన అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న పోర్టు పనులు వైసీపీ హయాంలో 70 శాతం పూర్తయ్యాయంటూ దొంగ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని వ్యాఖ్య Read full story
Tue 08:14 కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ Read full story
Tue 08:05 జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం Read full story
Tue 07:57 టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి వారి ఘనతగా చెప్పుకుంటున్నారన్న మేరుగు నాగార్జున క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్య Read full story
Tue 07:54 మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్ మూలపేట పోర్టు క్రెడిట్ కోసం వైసీపీ 'చలో పోర్టు' కార్యక్రమం పోర్టులోకి అనుమతి నిరాకరించడంతో నౌపడ వద్ద సభ 75 శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మాజీ మంత్రులు అమరావతిపై అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదన్న బొత్స సంపద అంతా ఒకేచోట పెడుతున్నారంటూ ధర్మాన ప్రసాదరావు విమర్శ Read full story