అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: బండి సంజయ్
- కార్పొరేట్ ఆసుపత్రులతో సర్కారు కుమ్మక్కయ్యిందని వ్యాఖ్యలు
- రైతులను ఆదుకోవాలని డిమాండ్
- రైతుబంధు పథకానికి బీజేపీ వ్యతిరేకం కాదన్న సంజయ్
గణేశ్ ఉత్సవాల్లో కరోనా పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కానీ రంజాన్ సమయంలో కరోనా కేసులు తగ్గించి చూపించారని బండి సంజయ్ ఆరోపించారు. అటు, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకానికి బీజేపీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.