గవర్నర్ తమిళిసైని పరామర్శించిన కేసీఆర్
- నిన్న కన్నుమూసిన తమిళిసై చిన్నాన్న
- రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ పరామర్శ
- తమిళిసై తండ్రికి కూడా స్వల్ప అస్వస్థత
మరోవైపు సెప్టెంబర్ 7 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి, పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ తీర్మానం చేయనున్న విషయాలను వివరించారు.