నేను కలలో కూడా ఊహించని వీడియో ఇది: ఆనంద్ మహీంద్రా
- బైక్ చక్రంతో మొక్కజొన్న గింజల ఒలిచివేత
- ఇలాంటి సృజనాత్మకతను తాను చూడలేదన్న మహీంద్రా
- ట్విట్టర్ ఖాతాలో వీడియో
ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వద్దకు చేరగా, ఇటువంటి సృజనాత్మకతను తాను కలలోనైనా చూడలేదన్నారు. "మన వ్యవసాయ విధానంలో బైకులు, ట్రాక్టర్లను వాడుతూ ఎన్నో రకాల పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై ''కార్న్ టినెంనల్" అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో" అని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిస వీడియోను మీరూ చూడవచ్చు.