కొడాలి నాని వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి: దేవినేని ఉమ
- రమేశ్ ఆసుపత్రి అంశంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు
- హైకోర్టు ప్రశ్నలకు ఏం సమాధానాలు చెపుతారు?
- నవీన్ హత్యకు ఇసుక మాఫియానే కారణం
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కరోనా కోసం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విలేకరి నవీన్ హత్యకు నందిగామ ఇసుక మాఫియానే కారణమని ఆరోపించారు. ఈ హత్య వెనుక ఎమ్మెల్యేతో పాటు జిల్లా స్థాయి అధికారి ప్రమేయం ఉందని అన్నారు.