చైనా సరిహద్దులో ఉద్రిక్తత... ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించిన భారత్!
- ఎల్ఏసీ వద్ద హెలికాప్టర్లను మోహరించిన చైనా
- దీటుగా స్పందిస్తున్న భారత్
- రాడార్లతో శత్రువుల కదలికలపై నిఘా
దీనికి తోడు భుజాలపై పెట్టుకుని ఫైర్ చేసే ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ను ఆ ప్రాంతంలోకి తరలించింది. మన గగనతలంలోకి చైనా హెలికాప్టర్లు వస్తే ఎదుర్కొనేందుకు సైన్యం వీటిని అక్కడ మోహరింపజేసింది. రాడార్ల సాయంతో సరిహద్దుల్లో భారత్ నిఘాను ముమ్మరం చేసింది. శత్రువుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.