Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా పలితాలను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఫలితాల కోసం యూనివర్సీటీ వెబ్ సైట్ http://ntruhs.ap.nic.in/ ను సంప్రదించవచ్చు.

More Telugu News