చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సుస్మిత గిఫ్ట్!
- ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే
- సందడి చేసేందుకు రెడీ అవుతున్న అభిమానులు
- వెబ్ సిరీస్ నిర్మిస్తున్న మెగా డాటర్
ఇంకోవైపు చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 'గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్' పేరుతో ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆమె ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ కు సంబంధించిన వీడియోను ఆమె విడుదల చేయబోతున్నారట.