పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికా?... 'మళ్లీ ఏసేశాడు' అంటూ రఘురామకృష్ణరాజు కామెడీ డైలాగ్!
- వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేసిన నరసాపురం ఎంపీ
- అర్హతలు లేకపోయినా ఒక సామాజిక వర్గానికి పెద్దపీట అంటూ విమర్శలు
- మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారంటూ హితవు
ఈ సందర్భంగా ఆయన 'దూకుడు' సినిమాలో మహేశ్ బాబు పలికిన "హే మళ్లీ ఏసేశాడు" అనే డైలాగును ఉపయోగించారు. మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారని, ఈ విషయం సీఎం జగన్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు... ఏపీలో అత్యధిక పోస్టుల్లో కొనసాగుతున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను చదివి వినిపించారు.