మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తూ బోల్తా పడ్డ ట్రక్కు.. మద్యం కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో ఇదిగో
- ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
- 200 కార్టన్ల మద్యం బాటిళ్లు తీసుకెళుతుండగా ఘటన
- వాటి విలువ రూ.20 లక్షలు
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధాలో చోటు చేసుకుంది. అక్కడి ఎక్సైజ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ... ఆ ట్రక్కు 200 కార్టన్ల మద్యం బాటిళ్లు తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని, వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ట్రక్కు బోల్తా పడడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని చెప్పారు.