కరోనాకు అద్భుతమైన చికిత్స ఏదీ లేదు.. రాకపోవచ్చు కూడా: డబ్ల్యూహెచ్ఓ
- వైరస్ అంతానికి సులభమైన పరిష్కారం దొరక్కపోవచ్చు
- చైనాలో ప్రాథమిక విచారణ ముగిసింది
- త్వరలోనే అంతర్జాతీయ బృందం వెళ్తుంది
చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ అక్కడ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయంపై విచారణ చేపట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ పంపిన ఇద్దరు సభ్యుల బృందం ప్రాథమిక విచారణ ముగించినట్టు తెలిపారు. వైరస్‌కు సంబంధించిన మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి పనిచేస్తుందని టెడ్రోస్ వివరించారు.