175 మంది ప్రముఖులు, 135 మంది సాధువులకు అయోధ్య భూమి పూజకు ఆహ్వానం
- ఆగస్టు 5న రామ మందిరం భూమి పూజ
- హాజరుకానున్న ప్రధాని మోదీ
- పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదుల నుంచి నీరు సేకరణ
మొత్తమ్మీద ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 175 మంది ప్రముఖులను, 135 మంది సాధువులను ఆహ్వానించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కాగా, ఈ భూమి పూజ కోసం దేశంలోని వేలాది పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, వంద నదుల నుంచి పుణ్యజలాలను సేకరించినట్టు వివరించింది.