ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ ప్రాజక్ట్?
    Mon 16:28

    సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ ప్రాజక్ట్?

    • 'సైరా' తర్వాత మరో ప్రాజక్ట్ చేయని సురేందర్ రెడ్డి 
    • అల్లు అర్జున్ కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పని 
    • వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లేలా ప్లానింగ్ 
    • ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' చేస్తున్న బన్నీ    
    Read full story
  • సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ
    Fri 12:37

    సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ

    • మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభ సమయంలో కెప్టెన్సీ చేపట్టినప్పటి అనుభవాలను పంచుకున్న గంగూలీ
    • ఫిక్సింగ్ గురించి తనకు ఏమీ తెలియదని, సచిన్, ద్రావిడ్‌లను అడిగినట్లు వెల్లడి
    • తొలిసారి టీమ్ మీటింగ్‌లో మాట్లాడటానికి చాలా భ‌య‌పడినట్లు ఒప్పుకున్న గంగూలీ 
    • సచిన్, అజహర్ వంటి సీనియర్లకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బందిపడ్డానని వ్యాఖ్య
    • తొలి మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత సెంచరీ చేయడంతో అంతా సర్దుకుందని గుర్తుచేసుకున్న దాదా
    Read full story
  • వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే నీట్ యూజీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
    Fri 12:11

    వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే నీట్ యూజీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

    • వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహణ
    • పేపర్ లీకేజీతో రద్దయిన పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటన
    • నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో లోతైన విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రమంత్రి
    • రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఫీజు వాపస్, ఉచితంగా పరీక్ష నిర్వహణ
    • పరీక్షకు వారం ముందు సెంటర్ సిటీని ఎంచుకునే వెసులుబాటు
    Read full story
  • ఏపీలోని పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
    Fri 12:10

    ఏపీలోని పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

    • నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ
    • అమరావతిలో కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన మాధవ్
    • నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న మాధవ్
    Read full story
  • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు
    Fri 11:58

    కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు

    • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం
    • సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భార‌తీయుడు
    • ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం
    • నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
    Read full story
  • బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి
    Fri 11:47

    బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి

    • బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు
    • శారీరక సంబంధాల కోసం తన కుమార్తెను ఒత్తిడి చేశాడన్న బాధితురాలి తల్లి
    • చాట్స్, మెసేజ్‌లు వంటి డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి
    Read full story
  • దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌!
    Fri 11:44

    దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌!

    • దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని
    • పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన
    • ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం
    • సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెర‌కెక్కిస్తున్న రామ్‌ 
    • 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్!
    Fri 11:44

    పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్!

    • నిత్యావసరాలూ ప్రియం అయ్యే అవకాశం
    • రైతులకు భారం కానున్న సాగు
    • ఆహార పదార్థాల ధరలూ అధికమయ్యే ఛాన్స్
    • రవాణా ఛార్జీలూ పెరగడం ఖాయం
    Read full story
  • పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    Fri 11:19

    పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • కొనసాగుతున్న బంగారం ర్యాలీకి బ్రేక్
    • 10 గ్రాముల బంగారంపై రూ.2,240 వరకు తగ్గుదల
    • హైదరాబాద్‌లో రూ.1.60 లక్షలకు దిగివచ్చిన పసిడి
    • కిలో వెండి ధరలో రూ.10,000 భారీ కోత
    Read full story
  • లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!
    Fri 11:08

    లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!

    • దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు
    • ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాల‌ర్ల‌కు చేరడమే ప్రధాన కారణం
    • రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం
    • 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు
    • ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV