ఏపీ రాజధాని మార్పు ప్రతిపాదనలపై వివరాలను అడిగిన మోదీ కార్యాలయం

PMO asks details of AP Capital Bill
షార్ట్స్‌లో చూడండి
మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. మరోవైరు, ఈ బిల్లులకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఆరా తీయడం గమనార్హం. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను కోరింది. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
AP Capital
PMO

More Telugu News