Wed 11:39 నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించండి: ఏపీ గవర్నర్ ఆదేశాలు జారీ ఇప్పటికే ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతిపత్రం నిర్ణయం తీసుకున్న గవర్నర్ ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ Read full story
Mon 12:16 నాన్నకు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్.. మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగ పోస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ ఆయన్ని 'నాన్న' అని పిలవడం నా అదృష్టం అంటూ 'ఎక్స్'లో పోస్ట్ ప్రజాసేవ పట్ల చంద్రబాబు అభిరుచి ఏటేటా బలపడుతోందన్న లోకేశ్ ఆయన ఆలోచనా స్పష్టత, నిబద్ధత తనకు మార్గనిర్దేశం చేస్తాయని వెల్లడి Read full story
Mon 12:09 "నా కోసం పుట్టావు.. లోకం కోసం జీవించావు".. చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ విషెస్! నేడు చంద్రబాబు పుట్టినరోజు తన భర్తకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి తన భర్తే తన మార్గదర్శి అని ట్వీట్ Read full story
Mon 11:54 అన్నదానంలో కొత్త ఒరవడికి భువనేశ్వరి శ్రీకారం.. అన్నదానాన్ని ఉద్యమం చేద్దామన్న చంద్రబాబు చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం సతీమణి నారా భువనేశ్వరి నుంచి భారీ విరాళం అన్నదానాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు పిలుపు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నారా కుటుంబం పుట్టినరోజున చంద్రబాబుకు ప్రధాని మోదీ, జగన్, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు Read full story
Mon 11:41 మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణమన్న అంబటి తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని విమర్శ అవినీతి కోసం అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపణ Read full story
Mon 11:34 మామయ్య చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ నేడు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన తారక్ Read full story
Mon 11:23 సంస్కృతం భారతదేశానికి ఆత్మ.. ప్రజలు ఈ భాష నేర్చుకోవాలి: మోహన్ భగవత్ పుస్తకాలతో కాకుండా సంభాషణ ద్వారా భాష సులువుగా వస్తుందని వ్యాఖ్య సంస్కృతంపై ప్రజల దృక్పథంలో మార్పు రావడం సంతోషకరమన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో మోహన్ భగవత్ ప్రసంగం Read full story
Mon 11:04 స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య ప్రియ రెండోసారి తండ్రైన ప్రముఖ దర్శకుడు అట్లీ ఇవాళ తమకు ఆడపిల్ల పుట్టినట్టు ప్రకటించిన అట్లీ, ప్రియ దంపతులు ఇప్పటికే ఈ జంటకు మీర్ అనే కుమారుడు అల్లు అర్జున్‌తో 'రాక' అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్న అట్లీ Read full story
Mon 10:53 పంది కడుపున గజరాజు.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన.. చూసేందుకు పోటెత్తిన జనం! నాగర్‌కర్నూల్ జిల్లాలో పంది కడుపున ఏనుగును పోలిన పిల్ల జననం తొండం, పెద్ద చెవులతో ఉన్న పిల్లను చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఫలితమంటూ స్థానికుల చర్చ జన్యుపరమైన లోపమే కారణమంటున్న పశువైద్య నిపుణులు పుట్టిన కొద్దిసేపటికే వింత పందిపిల్ల మృతి Read full story
Mon 10:33 ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత ఆహ్వానించలేదన్న కోపంతో క్రికెట్ పిచ్‌ను దున్నేసిన నేత కర్ణాటకలోని గడగ్ జిల్లాలో రాజకీయ నేత వీరంగం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిందితుడైన నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పిచ్‌ను తిరిగి నిర్మించుకునే పనిలో స్థానిక క్రీడాకారులు Read full story