మీ పరామర్శ మాకు కొండంత బలాన్నిచ్చింది: చిరంజీవి ఫోన్ కాల్ పై బండ్ల గణేశ్
- కష్టంతో పైకి వచ్చారు
- యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది
- వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
- మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం
'ఎలా ఉన్నావు అంటూ మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం, తెలియని ఆనందం.. ఎంతో సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు అన్నగారు' అని బండ్ల గణేశ్ తెలిపారు. కాగా, బండ్ల గణేశ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో చిరంజీవి ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.