ఎన్‌కౌంటర్ భయంతో వణికిపోతున్న యూపీ ఎస్సై.. రక్షణ కల్పించాలంటూ సుప్రీంను ఆశ్రయించిన వైనం!
- నన్ను ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది
- నాకు, నా భార్యకు రక్షణ కల్పించండి
- కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించండి: కేకేశర్మ
పోలీసులు దాడి చేయబోతున్నారంటూ వికాశ్ దూబేకు ముందే ఉప్పందించిన పోలీసుల్లో బిక్రూ పోలీస్ స్టేషన్‌కు చెందిన కేకే శర్మతోపాటు చౌబేపూర్ స్టేషన్ హౌస్ ఇన్‌చార్జ్ వినయ్ తివారీ కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అదుపులో ఉన్నారు.