'పోకో' సరికొత్త మొబైల్ లో భారత్ నిషేధిత చైనా యాప్ లు
- పోకో ఎం2ను మార్కెట్లోకి విడుదల చేసిన పోకో
- నిషేధిత హెలో, క్లీన్ మాస్టర్ యాప్ లు ఉన్న వైనం
- నిషేధం విధించడానికి ముందే వీటిని తయారు చేశామన్న పోకో
ఈ అంశంపై పోకో సంస్థ వెంటనే స్పందించింది. చైనా యాప్ లను భారత్ నిషేధించడానికి ముందే... తమ సాఫ్ట్ వేర్, ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపింది. ఇక నుంచి మార్కెట్లలోకి వచ్చే ఫోన్లలో ఈ యాప్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. నిషేధిత సంస్థలకు సంబంధించిన యూజర్ల డేటాను ఏ సంస్థతోనూ షేర్ చేసుకోబోమని చెప్పింది.