బాలీవుడ్ లో బంధుప్రీతి లేదన్న జానీ లీవర్ కుమార్తె
- సినిమాల్లో నటిస్తున్న జానీ లీవర్ కుమార్తె జేమీ
- బాలీవుడ్ లో కొందరిపై అతి ఇష్టం ఉండొచ్చని వెల్లడి
- అది అందరికీ వర్తించదని వివరణ
బాలీవుడ్ లో బంధుప్రీతి కీలకపాత్ర పోషిస్తుందని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. కొందరికి కొందరంటే వల్లమాలిన అభిమానం ఉండొచ్చని, దాన్ని బంధుప్రీతిగా భావించలేమని అభిప్రాయపడ్డారు. మిత్రుల పిల్లలపైనా, తెలిసినవాళ్ల పిల్లలపైనా అభిమానం ఉండొచ్చు.. అయితే స్టార్ల పిల్లలందరికీ ఇది వర్తించదు. నేనెప్పుడూ ఓ నటుడి కుమార్తెగా ఫీలవలేదు. బాలీవుడ్ లో అతి ఇష్టం ఉండొచ్చేమో కానీ, బంధుప్రీతి ఉందనుకోను అంటూ వ్యాఖ్యానించారు.