ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి వాదనలపై స్పందించిన డ‌బ్ల్యూహెచ్‌‌వో
    01 Wed 11:09

    గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి వాదనలపై స్పందించిన డ‌బ్ల్యూహెచ్‌‌వో

    • ఈ వాద‌న‌ను కాద‌న‌లేం
    • గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు ఆధారాలున్నాయి 
    • అయితే, కచ్చితంగా మాత్రం చెప్పలేం
    • ఆధారాలను సేకరించి విశ్లేషించి మరింత స్పష్టత ఇస్తాం 
  • 2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట!
    02 Mon 15:20

    2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట!

    • 2030 నాటికి అనుభవాలపై ఖర్చు మరింత పెరిగే అవకాశం
    • ట్రావెల్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ప్రాధాన్యం
    • వస్తువుల కంటే అనుభవాలపై ఎక్కువ ఆసక్తి
    • హోటల్ ఖర్చులు 10.6% వృద్ధితో పెరిగే అంచనా
    • జెన్‌జీ తరం ఈ మార్పుకు ప్రధాన కారణం
  • మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
    03 Mon 15:14

    మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

    • చిరంజీవి నివాసానికి వెళ్లిన రాంచందర్ రావు
    • కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను అందించిన రాష్ట్ర బీజేపీ చీఫ్
    • ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్న బీజేపీ వర్గాలు
  • నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్
    04 Mon 15:01

    నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్

    • ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్
    • మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • సప్తసముద్రాలు దాటినా వెతికి పట్టుకొస్తానని శపథం
    • వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపిస్తాన‌న్న కేటీఆర్‌
    • వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు
  • బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!
    05 Mon 14:54

    బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!

    • లేబర్ పార్టీ నాయకత్వాన్నీ వీడుతున్నట్లు ప్రకటన
    • సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి
    • దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయమని స్టార్మర్ వ్యాఖ్య
    • 100 మందికిపైగా ఎంపీల నుంచి రాజీనామా డిమాండ్
    • పదేళ్లలో బ్రిటన్‌కు ఏడో ప్రధాని మార్పు
  • కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు!
    06 Mon 14:49

    కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు!

    • బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా నీట్ పరీక్షకు కొందరు విద్యార్థులు దూరం
    • కాంగ్రెస్ పార్టీ ర్యాలీతో భారీగా నిలిచిపోయిన వాహనాలు
    • పరీక్షా కేంద్రాల వద్ద కన్నీరుమున్నీరైన విద్యార్థులు, తల్లిదండ్రులు
    • విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలే ముఖ్యమా అని బీజేపీ విమర్శ
    • ఇతర రాష్ట్రాల్లోనూ ఇలా జరిగిందంటూ కాంగ్రెస్ ఎదురుదాడి
  • బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లు ఎంతంటే?
    07 Mon 14:41

    బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లు ఎంతంటే?

    • సమంత ‘మా ఇంటి బంగారం’కు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
    • తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్
    • నిన్న‌ అత్యధికంగా రూ. 15 కోట్ల కలెక్షన్లు
    • త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
  • మీ మంచితనాన్ని వాడుకుంటున్నారా? ఈ 3 అలవాట్లు ఉంటే జాగ్రత్త!
    08 Mon 14:35

    మీ మంచితనాన్ని వాడుకుంటున్నారా? ఈ 3 అలవాట్లు ఉంటే జాగ్రత్త!

    • ఎప్పుడూ అందుబాటులో ఉండటం సమస్యగా మారొచ్చు
    • ‘నో’ చెప్పలేకపోవడం విలువ తగ్గించొచ్చు
    • మీ అవసరాలను విస్మరించడం మంచిది కాదు
    • ఒకవైపు మాత్రమే త్యాగాలు చేయడం ప్రమాదకరం
    • హద్దులు దాటినా మౌనం పాటించొద్దని సూచన
  • కొండ కింద డ్రోన్ సామ్రాజ్యం.. హెజ్బొల్లాకు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్!
    09 Mon 14:19

    కొండ కింద డ్రోన్ సామ్రాజ్యం.. హెజ్బొల్లాకు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్!

    • లెబనాన్‌లో హెజ్బొల్లా భూగర్భ డ్రోన్ కేంద్రం గుర్తింపు
    • ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో స్థావరం
    • కొండ కింద వందల మీటర్ల సొరంగ వ్యవస్థ
    • 50 పేలుడు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
    • ఎనిమిది టన్నుల పేలుడు పదార్థాల గుర్తింపు
  • ఆటగాళ్ల ఆరోగ్యమా? ఆట స్వరూపమా?.. ఫిఫా వరల్డ్ కప్‌లో 'హైడ్రేషన్ బ్రేక్‌'పై వివాదం!
    10 Mon 14:11

    ఆటగాళ్ల ఆరోగ్యమా? ఆట స్వరూపమా?.. ఫిఫా వరల్డ్ కప్‌లో 'హైడ్రేషన్ బ్రేక్‌'పై వివాదం!

    • ఫిఫా వరల్డ్ కప్‌లో తప్పనిసరి హైడ్రేషన్ బ్రేక్‌పై తీవ్ర చర్చ
    • ఈ విరామాలు ఆట లయను దెబ్బతీస్తున్నాయని కోచ్‌లు, ఆటగాళ్ల విమర్శ
    • ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరమేనంటున్న ఫిఫా, క్రీడా శాస్త్రవేత్తలు
    • మూడు నిమిషాలు సరిపోవని, తీవ్రమైన వేడిలో మరింత సమయం కావాలంటున్న నిపుణులు
    • ఆట సంప్రదాయం, ఆటగాళ్ల సంక్షేమం మధ్య ఫిఫాకు ఎదురైన సందిగ్ధత
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV