ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూఎస్ వర్శిటీపై హ్యాకర్ల దాడి... అడిగినంత డబ్బులిచ్చి బయటపడ్డారు!
    Sun 06:25

    యూఎస్ వర్శిటీపై హ్యాకర్ల దాడి... అడిగినంత డబ్బులిచ్చి బయటపడ్డారు!

    • యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాపై హ్యాకర్ల దాడి
    • అపై డబ్బు డిమాండ్ చేసిన హ్యాకర్లు
    • 1.14 మిలియన్ డాలర్లు చెల్లించిన యాజమాన్యం
    Read full story
  • సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!
    Sun 10:59

    సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!

    • విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
    • నీలిరంగు పట్టుచీర, మల్లెపూలతో సంప్రదాయ వస్త్రధారణ
    • ఎన్నికల ఫలితాల నుంచి విజయ్‌కు త్రిష బహిరంగంగా మద్దతు  
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
    Sun 10:48

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నటుడు విజయ్
    • చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన కార్యక్రమం
    • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష
    • కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ పార్టీ టీవీకే
    Read full story
  • విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు
    Sun 10:41

    విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు

    • తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్ 
    • యువతకు, నిపుణులకు విజయ్ పెద్దపీట
    • కొత్త మంత్రులతో కొలువుదీరిన తొలి మంత్రివర్గం
    • ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సీనియర్ నేతల వరకు అవకాశం
    • మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు దక్కని చోటు, అందరూ టీవీకే నేతలే
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!
    Sun 10:27

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!

    • దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు
    • తొలిసారే 108 స్థానాలు గెలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ
    • ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ నేతలు
    • కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
    Sun 10:22

    విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష

    • నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
    • వేడుకలో మెరిసిన త్రిష
    • తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
    Read full story
  • డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం
    Sun 10:12

    డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం

    • విధి నిర్వహణలో ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ కన్నుమూత
    • ప్రమాదంలో నాగాలాండ్‌కు చెందిన మరో సైనికుడు కూడా మరణం
    • నెలన్నర క్రితమే కుటుంబాన్ని డెహ్రాడూన్‌కు మార్చిన పూర్ణచంద్రశేఖర్
    • స్వగ్రామం వెంకుపాలెంలో విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు
    Read full story
  • తమిళనాడులో దెబ్బతిన్నా.. 'ఇండియా' కూటమికి ఢోకా లేదు: చిదంబరం
    Sun 10:07

    తమిళనాడులో దెబ్బతిన్నా.. 'ఇండియా' కూటమికి ఢోకా లేదు: చిదంబరం

    • తమిళనాడులో డీఎంకేతో పొత్తు తెంచుకున్న కాంగ్రెస్
    • విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి మద్దతు
    • రాష్ట్ర స్థాయిలో విభేదాలున్నా 'ఇండియా' కూటమికి నష్టం లేదన్న చిదంబరం
    • కాంగ్రెస్ చర్యను 'ద్రోహం'గా అభివర్ణించిన డీఎంకే అధినేత స్టాలిన్
    • విజయ్‌ను కూడా ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలని చిదంబరం సూచన
    Read full story
  • ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనిషి కల్పన కోసం పోలీసుల వేట
    Sun 09:52

    ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనిషి కల్పన కోసం పోలీసుల వేట

    • విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
    • పనిమనిషి కల్పనే ప్రధాన నిందితురాలని పోలీసుల నిర్ధారణ
    • నిందితుల కోసం నేపాల్ సరిహద్దులో గాలింపు
    • పక్కా పథకం ప్రకారమే దోపిడీ, హత్య జరిగిందని అనుమానం
    Read full story
  • ఫ్లోరిడాలో చార్టర్ బోటులో పేలుడు.. 11 మందికి గాయాలు
    Sun 09:46

    ఫ్లోరిడాలో చార్టర్ బోటులో పేలుడు.. 11 మందికి గాయాలు

    • ఫ్లోరిడాలో పేలిన చార్టర్ బోటు.. 11 మందికి గాయాలు
    • మియామిలోని బిస్కేన్ బేలో శనివారం ఘటన
    • గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం
    • ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ కమిషన్, కోస్ట్ గార్డ్ విచారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV