శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ
- రూ. 10 వేలు విరాళమిస్తే బ్రేక్ దర్శనం టికెట్
- వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం
- జూన్ నెల కోటా విడుదల
కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నెలలో దర్శనాలను నిలిపివేసిన టీటీడీ, ఆపై లాక్ డౌన్ సడలింపుల తరువాత నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని టీటీడీ ప్రకటించింది.