కనకదుర్గమ్మకు ఆషాఢ తొలిసారెను సమర్పించిన ఏపీ ప్రభుత్వం!
- నేటి నుంచి అషాఢం మొదలు
- భక్తులతో నిండిపోయిన ఇంద్రకీలాద్రి
- భక్తుల దర్శనాలకు మార్గదర్శకాలు జారీ
- మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాసరావు
కాగా, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి, ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని, కరోనా మహమ్మారి తొలగి పోవాలని మొక్కానని అన్నారు. భక్తులకు దర్శనాల విషయంలో ఇప్పటికే పలు మార్గదర్శకాలను జారీ చేశామని, భక్తులు వాటిని పాటించాలని విజ్ఞప్తి చేశారు.