నోకియా నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్!
- నేడు మార్కెట్లోకి నోకియా 5310
- 2007 మోడల్ కు భిన్నంగా కొత్త ఫీచర్ ఫోన్
- 2.4 ఇంచ్ స్క్రీన్, డ్యూయల్ స్పీకర్లు
2.4 అంగుళాల స్క్రీన్, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లతో పాటు ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్ దీనిలో ప్రధాన ఆకర్షణలుగా తెలుస్తోంది. ఇదే సమయంలో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ ర్యామ్, వీజీఏ కెమెరా తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.