రాజధాని కోసం రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులతో చంద్రబాబు
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత
- అమరావతి రైతులకు చంద్రబాబు మద్దతు
- ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న చంద్రబాబు
అమరావతి రాజధాని కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. రైతులకు తాము అండగా ఉంటామని తెలిపారు.