ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
    01 Tue 09:36

    ఏపీ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

    • బడ్జెట్ తీర్మానానికి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
    • ఈ భేటీ తర్వాత సమావేశం కానున్న శాసన సభ, మండలి
    • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
  • ఝార్ఖండ్ T20 ఫైనల్: స్టేడియం బయట తొక్కిసలాట.. మంత్రి కీలక ప్రకటన
    02 Wed 07:19

    ఝార్ఖండ్ T20 ఫైనల్: స్టేడియం బయట తొక్కిసలాట.. మంత్రి కీలక ప్రకటన

    • ఝార్ఖండ్ T20 ఫైనల్ మ్యాచ్ వద్ద తొక్కిసలాట
    • ఉచిత ప్రవేశంతో భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు
    • కొంతమందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి
    • నిరాటంకంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్
  • ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు: అశోక్ గెహ్లాట్
    03 Wed 07:11

    ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు: అశోక్ గెహ్లాట్

    • పశ్చిమ బెంగాల్ పరిణామాలను ఉదాహరణగా చూపిన కాంగ్రెస్ నేత
    • దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని తీవ్ర ఆందోళన
    • 'ఆపరేషన్ లోటస్'పై పరోక్షంగా వ్యాఖ్యానించిన గెహ్లాట్
    • ప్రజలు మేల్కోకపోతే భవిష్యత్తు అంధకారమంటూ హెచ్చరిక
  • పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!
    04 Wed 07:10

    పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

    • పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు
    • పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కేసు నమోదు
    • మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామన్న వైద్య విద్యార్థిని
    • పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ
    • తన ఎదుగుదలను చూసి కుట్ర చేస్తున్నారన్న పోరెల్
  • తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు
    05 Wed 06:51

    తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు

    • 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు,  భారీ వర్షాలు
    • తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 
    • నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
    • తెలంగాణలోని 8 జిల్లాలకు  ఎల్లో అలెర్ట్
  • సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం
    06 Wed 06:43

    సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం

    • ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు
    • పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం
    • కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం
    • రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
  • ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా!
    07 Wed 06:35

    ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా!

    • దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం 
    • అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
    • గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14  బ్యాంకులతో ఒప్పందం
    • ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం
    • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా 
  • బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి
    08 Wed 06:32

    బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి

    • బజాజ్ ఆటోపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు నిర్ధారణ
    • నివారణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించిన సంస్థ
    • ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు సమాచారం
    • బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితం
  • ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
    09 Wed 06:18

    ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

    • వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్
    • రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ
    • జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి
    • ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా 
  • బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి
    10 Tue 23:16

    బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి

    • 'పెద్ది' చిత్రంలో చరణ్ నటించలేదు, జీవించాడు అని కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి
    • ఇది నేషనల్ అవార్డు స్థాయి నటన అని ప్రశంసల వర్షం
    • షూటింగ్‌లో చరణ్‌కు గాయం కావడం చూసి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయంటూ ఉద్వేగం
    • దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరు
    • కష్టపడితేనే ఫలితం ఉంటుందని, దానికి షార్ట్‌కట్‌లు లేవని స్పష్టం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV