పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
- లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
- బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన వైనం
- స్పాట్ లో ఇద్దరు, ఆసుపత్రిలో ఒకరు మృతి
ఈ క్రమంలో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై కూచిరాజ్‌పల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రజనీకాంత్, మధుకర్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సురేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.