ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హరీశ్ రావు పీఏకు కరోనా.. తెలంగాణలో పంజా విసురుతున్న మహమ్మారి!
    Fri 12:45

    హరీశ్ రావు పీఏకు కరోనా.. తెలంగాణలో పంజా విసురుతున్న మహమ్మారి!

    • తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా
    • హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా
    • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
    Read full story
  • ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
    Thu 08:56

    ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

    • జమ్మూ-శ్రీనగర్ హైవేపై గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్
    • వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్లు
    • బాధితుడిని ఆసుపత్రికి తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
    • జవాన్ల సేవపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
    Read full story
  • సామాన్యులకు ఊరట.. చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం
    Thu 08:52

    సామాన్యులకు ఊరట.. చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

    • దేశీయంగా ధరల నియంత్రణకు చక్కెర ఎగుమతులపై నిషేధం
    • 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడి
    • తగ్గిన దిగుబడి, అంతర్జాతీయ అనిశ్చితియే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు
    • యూరప్, అమెరికా పాత ఒప్పందాలకు నిషేధం నుంచి మినహాయింపు
    • భారత్ నిర్ణయంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం
    Read full story
  • అమెరికాను కుదిపేస్తున్న 'శాండ్‌విచ్ జనరేషన్' సంక్షోభం
    Thu 08:45

    అమెరికాను కుదిపేస్తున్న 'శాండ్‌విచ్ జనరేషన్' సంక్షోభం

    • వృద్ధ తల్లిదండ్రులు, పిల్లల ఆలనాపాలనతో అమెరికన్లు తీవ్ర ఒత్తిడి
    • 'శాండ్‌విచ్ జనరేషన్'గా పిలుస్తున్న వీరి సమస్యపై సెనేట్‌లో విచారణ
    • లక్షలాది మంది ఉద్యోగాలు వదులుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన
    • కేర్‌గివర్స్‌కు ప్రభుత్వం అండగా నిలవాలని పెరుగుతున్న డిమాండ్లు
    Read full story
  • జిన్‌పింగ్ గొప్ప నాయకుడు.. చైనాతో అద్భుతమైన భవిష్యత్ ఉంటుంది: ట్రంప్
    Thu 08:36

    జిన్‌పింగ్ గొప్ప నాయకుడు.. చైనాతో అద్భుతమైన భవిష్యత్ ఉంటుంది: ట్రంప్

    • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గొప్ప నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్
    • బీజింగ్‌లో ఇరు దేశాధినేతల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం
    • జిన్‌పింగ్‌ను తన మిత్రుడిగా పిలవడం గౌరవంగా ఉందన్న అమెరికా అధ్యక్షుడు
    • చైనాతో తమకు అద్భుతమైన భవిష్యత్ ఉంటుందని ఆశాభావం
    • వాణిజ్యం వంటి అంశాలపై పెద్ద పురోగతి ఉండకపోవచ్చని అంచనా
    Read full story
  • చీర లాగారు.. తోసి పడేశారు.. రైలులో వృద్ధురాలైన వ్యాపారిపై సిబ్బంది అమానుషం.. వీడియో ఇదిగో!
    Thu 08:28

    చీర లాగారు.. తోసి పడేశారు.. రైలులో వృద్ధురాలైన వ్యాపారిపై సిబ్బంది అమానుషం.. వీడియో ఇదిగో!

    • రైలులో వృద్ధురాలి పట్ల రైల్వే సిబ్బంది దురుసు ప్రవర్తన
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వేధింపుల వీడియో
    • సిబ్బందిని కఠినంగా శిక్షించాలని నెటిజన్ల డిమాండ్
    • ఘటనపై స్పందించి, విచారణ చేపట్టిన రైల్వే శాఖ
    Read full story
  • తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ.. అడ్డగోలుగా పార్క్ చేస్తే వాహనం వేలానికే!
    Thu 08:25

    తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ.. అడ్డగోలుగా పార్క్ చేస్తే వాహనం వేలానికే!

    • తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీకి ప్రభుత్వ సన్నాహాలు
    • అక్రమ పార్కింగ్ వాహనాలను స్వాధీనం చేసుకోనున్న అధికారులు
    • టోయింగ్, పార్కింగ్ ఛార్జీలతో పాటు పాత చలాన్ల చెల్లింపు తప్పనిసరి
    • నిర్ణీత గడువులోగా తీసుకోకపోతే వాహనాల వేలం
    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ముసాయిదా రూపకల్పన
    Read full story
  • 'కొకైన్ క్వీన్'కు రాచమర్యాదలు.. ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకున్న కరాచీ పోలీసులు
    Thu 08:12

    'కొకైన్ క్వీన్'కు రాచమర్యాదలు.. ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకున్న కరాచీ పోలీసులు

    • 'కొకైన్ క్వీన్'గా పేరుపొందిన డ్రగ్స్ మాఫియా డాన్ అన్మోల్ 
    • కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ 
    •  సంకెళ్లు లేకుండా కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్
    • ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
    • విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్కార్ట్ పోలీసు అధికారుల సస్పెండ్
    Read full story
  • ఆట ముగిసే రోజు వస్తుంది.. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా: కోహ్లీ
    Thu 08:11

    ఆట ముగిసే రోజు వస్తుంది.. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా: కోహ్లీ

    • కేకేఆర్‌పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
    • విరాట్ శతకంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ
    • వరుస డకౌట్ల తర్వాత శతకంతో ఫామ్‌లోకి వచ్చిన కింగ్
    • రికార్డుల కోసం కాదు, ఆటను ఆస్వాదించడానికే ఆడుతున్నానన్న కోహ్లీ
    • ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డ్
    Read full story
  • ఆ విరాళాలతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ
    Thu 08:10

    ఆ విరాళాలతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ

    • ఎన్టీఆర్ పేరుతో కొందరు విరాళాలు సేకరిస్తున్నట్లు వెల్లడి
    • ఈ వసూళ్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఎన్టీఆర్ కార్యాలయం
    • డబ్బులు ఇచ్చి మోసపోవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి
    • అధికారికంగా ప్రకటిస్తేనే చారిటీ కార్యక్రమాలని వెల్లడి
    • అనుమానాస్పద వసూళ్లపై ఫిర్యాదు చేయాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV