బిడ్డకు 'ఉద్యోగం' కల్పించడంలో ఉన్న ఆతృత... మా 'తెలంగాణ ఆడబిడ్డ'పై లేదా?: రేవంత్ రెడ్డి
- ఉద్యోగాలు వచ్చినా, రాని పోస్టింగ్స్
- వ్యవసాయ పనులకు వెళుతున్న అరుణ
- ట్విట్టర్ లో మండిపడిన రేవంత్ రెడ్డి
ఎంపికై ఏడు నెలలు గడుస్తున్నా, ఇంకా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని, గ్రూప్-2 ఉద్యోగం కోసం తాను ఎంతో శ్రమించానని అరుణ వాపోగా, ఆ కథనాన్ని ట్వీట్ చేస్తూ, "బిడ్డకు” ఉద్యోగం” కల్పించడంలో ఉన్న ఆతృత...మా “తెలంగాణ ఆడబిడ్డ” పై లేదా...!! " అంటూ తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.