'మహాత్మా గాంధీ హత్య'పై సినిమా.. ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
- ఈ సారి ఏకంగా గాంధీని ఎంచుకున్న వర్మ
- 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' పేరుతో కొత్త చిత్రం
- గాంధీ, గాడ్సేలతో పోస్టర్ విడుదల
అంతేకాదు, తన తాజా చిత్రానికి సంబంధించి పోస్టర్ ను కూడా ట్విట్టర్ లో విడుదల చేశారు. పోస్టర్ లో మహాత్మాగాంధీ, నాథూరామ్ గాడ్సేల ఫొటోలను కలిపి ఒకటిగా పెట్టారు. దీని గురించి వర్మ చెబుతూ, 'ఈ రెండు ఫొటోలను ఇలా ఒకటిగా విలీనం చేయడం వెనుక వున్న ఐడియా ఏమిటంటే, గాంధీని చంపడం అంటే గాడ్సే తనను తాను చంపుకోవడం అన్నమాట!; అంటూ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం ఎంత వివాదాస్పదం అవుతుందో వేచి చూడాలి.