ఢిల్లీలోని ఏపీ భవన్ కు తాకిన కరోనా సెగ... సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్
- ఢిల్లీలో కరోనా విజృంభణ
- ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాల మూసివేత
- శానిటైజ్ చేసి రెండ్రోజుల తర్వాత తెరవాలని నిర్ణయం
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలు మూసివేశారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యాలయాలను శానిటైజ్ చేసి రెండ్రోజుల తర్వాత తెరవాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 27,654 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు.