పోలీసు అధికారి ఫోన్ పాడవడంతో వెలుగులోకి వచ్చిన సెల్ ఫోన్ కంపెనీ నిర్వాకం!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- ఒకే ఐఎంఈఐ నెంబరుతో 13,500 ఫోన్లు
- సెల్ ఫోన్ కంపెనీపై కేసు నమోదు
ఈ విషయం మీరట్ ఎస్పీ అఖిలేశ్ సింగ్ వరకు వెళ్లింది. ఆ సెల్ ఫోన్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని, ఇలాంటి లోపాలను క్రిమినల్స్ నేరపూరిత కార్యకలాపాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.